Here We are Presenting Latest news and Updates in AP and Telangana.
Please Folow our latest updates.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
Popular posts from this blog
H.C.U historey :- hcu forest-హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు.. ప్రభుత్వానివా? యూనివర్సిటీవా? విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం మనకు తెలిసిందే. ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణం.. సర్వే నం.25లో 400 ఎకరాల భూమిని ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడమే. ఒకవైపు యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, మరోవైపు ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఆ భూములు యూనివర్సిటీవేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 50 ఏళ్ల కిందట 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొదట్లో, అబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు. ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు. అప్పట్నుంచి అక్కడే కొనసాగుతోంది. అయితే, ఈ భూముల గురించి వివాద...
అల్లుడితో పారిపోయిన అత్త సాధారణంగా ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు రకరకాల కారణాలతో ఇరు కుటుంబ పెద్దలు అడ్డుకుంటారు. వీరి ప్రేమకు ఆస్తులు, కులాలు, మతాలు అడ్డుగా నిలుస్తాయి. కొందరు రాజీ పడి విడిపోగా.. మరికొందరు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో తెలియదు. కానీ, ఇప్పుడున్న ప్రేమ మాత్రం వావి వరుసలు లేకుండా ఉంటుంది. సరిగా ఇలాంటి ఓ వార్త నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. పది రోజుల్లో కూతురి వివాహం అనగా .. ఓ తల్లి అమ్మాయికి కాబోయే వరుడితో పారిపోయింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం ఓ మహిళ కూతురికి పెళ్లి చేయడం కోసం ఓ యువకుడిని చూసింది. అతనితోనే కూతురికి నిశ్చితార్థం జరిగింది.పెళ్లికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉందనగా.. అమ్మాయి తల్లి కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన అ...
గ్యాంగ్‌స్టర్‌ని ప్రేమించిన టీచర్! తన కోసం జైలులోనే డిగ్రీ చదివిన గ్యాంగ్‌స్టర్! ఈ రోజుల్లో ప్రేమంటే ఓ ఫిల్టర్ ఫోటో... ఒక Insta స్టోరి. కానీ కొన్ని ప్రేమలు నేరంగా మొదలై, జీవితంగా మారిపోతాయి. అలాంటి ప్రేమ కథే ఇది. ఒక టీచర్, ఒక గ్యాంగ్‌స్టర్‌ని ప్రేమించింది. ఆ గ్యాంగ్‌స్టర్ జైలులో ఉన్నప్పుడు... ఆమె జైలులోకి వెళ్లి అతనిని పెళ్లి చేసుకుంది. ఇది సినిమా కాదు... ఇది నిజమైన కథ. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉండే ఒక టీచర్ పేరు స్నేహా. స్నేహా ప్రైవేట్ స్కూల్లో సోషల్ టీచర్. తనకి జాబ్, హోమ్ తప్ప వేరే ప్రపంచం తెలియదు. రోజూ స్కూలుకు వెళ్లి, ఇంటికి వచ్చాక తల్లిదండ్రులని చూసుకుంటూ అదే జీవితం అన్నట్లు బతికేది. ఒకరోజు, స్నేహకు ఒక పేపర్లో వార్త కనిపిస్తుంది. ఒక క్రిమినల్ ‘విక్రాంత్’ ను పోలీసులు అరెస్ట్ చేశారని. ఆర్టికల్‌లో ఉన్న ఫోటో, ఆ కథనం ఆమె మనసుని కదిలించింది. ఎందుకంటే ఆ న్యూస్ పేపర్లో ఉన్న అతని ముఖంలో పశ్చత్తాప ఎక్స్ప్రెషన్ కనిపించింది స్నేహకు. పత్రిక చదవడం, ఆ వ్యక్తి గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం వంటివి చేసింది. ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి. విక్రాంత్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్...
Comments
Post a Comment