పవన్ కుమారుడికి ప్రమాదం స్పందించిన YS జగన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయ్యా.
ఈ క్లిష్ట పరిస్థితిలో ఆ కుటుంబానికి అండగా ఉంటాం;
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న;
అని వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలు రాసుకొని వచ్చారు
.jpeg)

.jpeg)
Comments
Post a Comment