పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి
సత్తెనపల్లి లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ .
జగన్ హయాంలో రాక్షస ,అరాచక పాలన సాగింది..
వైసీపీ పాలనలో ఎన్నికల ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచుశారు ..
జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పారు ..
కూటమి ప్రభుత్వం లో ప్రజాస్వామ్య పాలన జరుగుతుంది ..
తెనాలి లో ఆరాచక శక్తులను మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహిస్తున్నారు ..
గతంలో పరామర్శ వెళ్లిన లోకేష్ పై వైసీపీ వాళ్లు దాడి చేశారు .
ఆరాచక శక్తులకు జగన్ మద్దతు ..
చంద్రబాబు ఆధికారంలోకి రావటంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని సమిక్షించారు ..
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు ..
సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమలు చేస్తున్నాము ..
కొండమోడు ..పేరెచర్ల రహదారి పనులు ప్రారంభం ..
కూటమి ప్రభుత్వం లో అభివృద్ధి ,సంక్షేమం పరుగులు తీస్తుంది ..
అమరావతి రాజధాని రావటంతో భూములు విలువ పెరిగింది ..
.jpeg)
Comments
Post a Comment