నల్లగండ్లలో సందడి చేసిన సన్రైజర్స్ ఆటగాళ్లు, సినీ నటులు
హైదరాబాద్ పరిధిలోని నల్లగండ్లలో పలువురు క్రికెటర్లు నటులు సందడి చేశారు.
శుక్రవారం అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన టిబిసి సెలూన్ ప్రారంభోత్సవానికి సన్రైజర్స్ హైదరాబాద్ టీం క్రికెటర్లు హాజరై సందడి చేశారు.
ఆస్ట్రేలియా కు చెందిన ప్రముఖ హెయిర్ సెలూన్ నల్లగండ్లలో నూతన బ్రాంచ్ ప్రారంభించక సన్రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్ స్టైలిష్ తో పాటు మరికొందరు క్రికెటర్లు సినీ నటులు అక్కడికి వెళ్లి సందడి చేశారు .
దీనికి సంబంధించిన విజువల్స్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి....
ఈ టీబీసీ సెలూన్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి

.jpeg)
Comments
Post a Comment