ఈ ఒక్క ఆయుధం చాలు.. పాక్‌ను ఉచ్చ పోయించడానికి!
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి, ఒకవేళ ఈ టెన్షన్ యుద్ధంగా మారితే, భారత్ ఆయుధశాలలో ఒక ఆయుధం గేమ్-చేంజర్‌గా మారుతుంది. అదే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూజ్ మిసైల్. ఈ మిసైల్ భారత్-రష్యా జాయింట్ వెంచర్‌లో డెవలప్ అయిన వరల్డ్-క్లాస్ ఆయుధం. దీని స్పీడ్, యాక్యురసీ పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేయగలదు. ఒక్కసారి బ్రహ్మోస్ లాంచ్ చేస్తే.. ఈ మిసైల్ సెకనుకు 3700 కిలోమీటర్ల వేగంతో, శబ్దం కంటే మూడు రెట్లు వేగంగా వెళ్లి, ఇస్లామాబాద్‌లోని కమాండ్ సెంటర్‌ను సెకన్లలో బూడిద చేయగలదు.
ఈ మిసైల్ ఎంత స్పీడ్‌గా వెళ్తుందంటే.. ఢిల్లీ నుండి కరాచీకి కారులో వెళ్తే 20 గంటలు పడుతుంది. కానీ, బ్రహ్మోస్ అక్కడికి 72 సెకన్లలో చేరుతుంది. దీని రేంజ్ 1500 కిలోమీటర్లు, అంటే పాకిస్థాన్‌లో ఏ మూల ఉన్న టార్గెట్ అయినా దీని రాడార్‌లో ఉంటుంది. బ్రహ్మోస్‌ను ల్యాండ్ నుండి మొబైల్ లాంచర్స్‌తో, సముద్రంలో యుద్ధ నౌకల నుండి, లేదా సు-30MKI ఫైటర్ జెట్స్ నుండి లాంచ్ చేయవచ్చు. ఉదాహరణకు, 2019లో బాలాకోట్ స్ట్రైక్‌లో భారత్ సర్జికల్ ప్రెసిషన్ చూపించింది. ఇప్పుడు బ్రహ్మోస్‌తో అది సెంటీమీటర్-లెవల్ యాక్యురసీతో కరాచీలోని పాక్ నావీ షిప్‌ను ఈజీగా సముద్రంలో ముంచేయగలదు. దీని 300 కేజీ హై-ఎక్స్‌ప్లోసివ్ వార్‌హెడ్ ఒక బంకర్‌ను క్షణంలో నామరూపాలు లేకుండా చేయగలదు.
ఒకవేళ బ్రహ్మోస్‌తో న్యూక్లియర్ వార్‌హెడ్ ఉపయోగిస్తే.. హిరోషిమా బాంబ్ కంటే 10 రెట్లు ఎక్కువ విధ్వంసం చేయగలదు. ఒకవేళ బ్రహ్మోస్ సాయంతో 200 కిలోటన్ న్యూక్లియర్ వార్‌హెడ్‌తో ఇస్లామాబాద్‌పై స్ట్రైక్ చేస్తే.. 2-3 కిలోమీటర్ల రేడియస్‌లో పూర్తి విధ్వంసం జరుగుతుంది. 7 కిలోమీటర్లలో సీవియర్ డ్యామేజ్,10 కిలోమీటర్లలో రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఒక్క హిట్‌తోనే ఇస్లామాబాద్‌లో ఉండే 10 లక్షల జనాభా పీస్ పీస్ అయిపోతారు. కరాచీ లాంటి 1.5 కోట్ల జనాభా ఉన్న సిటీ అయితే, ఒక్క స్ట్రైక్‌తో కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారు. కహుటాలోని పాకిస్థాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేస్తే, వాళ్ల న్యూక్లియర్ కెపాసిటీ డిసేబుల్ అవుతుంది. కన్నుమూసి కన్ను తెరిచేలోపు ఈ విధ్వంసం జరిగిపోతుంది. పాక్ మిలటరీకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు.
2016లో ఉరి అటాక్ తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది, టెర్రరిస్ట్ క్యాంప్స్‌ను డీమాలిష్ చేసింది. ఇప్పుడు బ్రహ్మోస్‌తో అదే స్ట్రాటజీని అప్‌గ్రేడ్ చేస్తే, పాక్ ఆర్మీకి చెందిన 3,742 ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్, లాహోర్‌లోని మిలిటరీ బేస్‌ను ఒక్క హిట్‌తో నాశనం చేయవచ్చు. ఇవన్నీ బ్రహ్మోస్ గురించి కొంత మాత్రమే నిజానికి బ్రహ్మోస్ ఇంతకంటే ఎక్కువ విధ్వంసం చేయగలదు.
బ్రహ్మోస్ అనే ఒక శాంపిల్ మాత్రమే ఇలాంటి పవర్‌ఫుల్ ఆయుధాలు భారత్ వద్ద ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగాని రంగంలోకి దిగితే ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ పడి ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఉండదు.
మరి బ్రహ్మోస్ కాకుండా మన దగ్గర శక్తివంతమైన ఆయుధం ఏముందో కామెంట్ చేయండి.
.jpeg)
Comments
Post a Comment